టెస్లా

టెస్లా మోడల్ Yతో భారత మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ.. కారు ధర ఎంతంటే?

Posted on: 15-07-2025

Categories: NRI

ఈ నేపథ్యంలో, మరో అంతర్జాతీయ కార్ల బ్రాండ్ కూడా భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. వియత్నాం‌కు చెందిన విన్‌ఫాస్ట్ కంపెనీ, VF 6 మరియు VF 7 పేరుతో రెండు ఎలక్ట్రిక్ SUVలను భారత్‌లో పరిచయం చేయనుంది. హైటెక్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, పొడవైన డ్రైవింగ్ రేంజ్‌ వంటి ప్రత్యేకతలతో ఈ కార్లను భారత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. విన్‌ఫాస్ట్ కూడా తన వ్యూహాన్ని ముందుగానే స్పష్టంచేసింది. భారతదేశంలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ధరలను సామాన్య వినియోగదారులకు చేరువ చేయాలని కంపెనీ భావిస్తోంది. VF 6, VF 7 మోడళ్లకు సంబంధించి ప్రీ-బుకింగ్ జూలై 15న ప్రారంభం కానుంది.

Sponsored