రవీంద్ర జడేజా (61 నాటౌట్) టీమిండియా విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్ చేసిన ఒక పిచ్చి ప్రయోగం టీమిండియా కొంపముంచింది.రవీంద్ర జడేజా (61 నాటౌట్) టీమిండియా విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్ చేసిన ఒక పిచ్చి ప్రయోగం టీమిండియా కొంపముంచింది.అయితే నితీశ్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటింగ్‌కు పంపడం జరిగింది. అయితే ఆర్చర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు సుందర్ డకౌట్ అయ్యాడు. పరుగు వ్యవధిలో భారత్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఫలితంగా టీమిండియా ఒత్తిడిలోకి వెళ్లింది.

టీమిండియా కొంపముంచిన గంభీర్ పిచ్చి ప్రయోగం.. జట్టును నాశనం చేయడానికే వచ్చినట్లున్నావ్!
Posted on: 15-07-2025
Categories:
Sports