సినీ

సినీ ఇండస్ట్రీలో హైట్ పెద్ద సమస్యే కాదు.. ఇవానా కామెంట్స్ వైరల్

Posted on: 26-07-2025

Categories: Movies

హీరోయిన్ ఇవానా తన ఎత్తుపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై మరోసారి స్పందించింది. ఎత్తు అనేది ఇండస్ట్రీలో సమస్యే కాదు. ఎంతోమంది పొట్టిగా ఉన్నా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నేను ఎత్తు తక్కుగా ఉన్నా సినిమాలో హైట్‌గా చూపించొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇదేం పెద్ద సమస్యే కాదు. హీరో ఆరు అడుగుల ఎత్తున్నా నేను మేనేజ్ చేయగలను. ప్రేక్షకులు మనం ఎంత బాగా నటిస్తున్నామని చూస్తారే తప్ప ఎత్తుగా ఉన్నామా.. పొట్టిగా ఉన్నామా అని చూడరు అని తెలిపింది ఇవానా.

Sponsored