హిస్టరీ

హిస్టరీ క్రియేట్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్.. ఇంగ్లండ్‌ గడ్డపై సెంచరీలతో వీరంగం!

Posted on: 23-07-2025

Categories: Sports

టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మూడో వన్డేలో అద్భుత సెంచరీతో చెలరేగిపోయింది. ఇంగ్లండ్‌లో మూడో శతకం సాధించిన తొలి విదేశీ మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ సెంచరీతో మిథాలీ రాజ్, మేగ్ లానింగ్‌ల రికార్డులను అధిగమించింది. అదేవిధంగా వన్డేల్లో 4000 పరుగులు పూర్తి చేసిన మూడో భారతీయ మహిళగా కూడా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది.

Sponsored