ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్‌కు భారత్ సిద్ధమైంది. నేడు లండన్‌లోని ది ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. భారత్ సైతం.. 3-4 మార్పులతో ఆడనుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి.. సిరీస్‌ను డ్రా చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ప్రారంభం కానుంది.

భారత్ vs ఇంగ్లాండ్ ఐదో టెస్ట్.. టీమిండియా నాలుగు మార్పులు, ఆ ఫాస్ట్‌బౌలర్ ఎంట్రీ ఫిక్స్!
Posted on: 31-07-2025
Categories:
Sports