న్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిహార్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సొంత పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్న ఆయనకు ఊహించని ప్రమాదం జరిగింది. ప్రజల్లో నడుస్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఘటన జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది.. ప్రశాంత్ కిషోర్ ఎలా ఉన్నారు వంటి వివరాలు తెలియాలంటే..