హర్యానాకు చెందిన 24 ఏళ్ల యంగ్ పేసర్ అన్షుల్ కంబోజ్ (Anshul Kamboj) పేరు ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌లో మార్మోగిపోతోంది. ఇంగ్లండ్‌తో జులై 23న ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford)లో జరిగే నాలుగో టెస్టు (Cricket test)లో ఇతను టీమిండియా తరఫున డెబ్యూ చేసే ఛాన్స్ కొట్టేశాడు. కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేస్ దళం గాయాలతో ఇబ్బంది పడుతున్న టైమ్‌లో, కంబోజ్‌కు ఊహించని విధంగా ఛాన్స్ లభించింది

టీమిండియాలోకి AK 47 సడెన్ ఎంట్రీ.. నాలుగో టెస్టు కోసం గంభీర్ భారీ స్కెచ్!
Posted on: 22-07-2025
Categories:
Sports