ఆధార్ కార్డు. ఇప్పుడు దేశంలో ఒక ప్రధానమైన గుర్తింపుగా మారింది. అన్నింటికీ ఆధార్ కార్డే ప్రామాణికంగా మారిపోయింది. అయితే ఇప్పుడు అదే ఆధార్ కార్డులు పెద్ద సమస్యగా మారాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేయకపోవడంతో.. వారి గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే యూఐడీఏఐ రంగంలోకి దిగి.. మృతుల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసే పనిలో పడింది.

మరణించినా ఆధార్ అలాగే.. కోట్లలో పేరుకున్న కార్డులు.. దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేదెలా?
Posted on: 19-07-2025
Categories:
Politics