వ‌ర్మ

వ‌ర్మ వైపు వైసీపీ చూపు.. పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది?

Posted on: 21-07-2025

Categories: Politics | Andhra

ప్ర‌స్తుతం పిఠాపురం నియోజకవ‌ర్గం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అడ్డాగా మారిపోయింది. పిఠాపురం నుంచి పవన్ తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో జనసేన తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే అక్క‌డ వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు కరువయ్యారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి పోటీగా వైసీపీ నుంచి వంగా గీత బ‌రిలోకి దిగారు. కానీ పవన్ ముందు నిలబడలేకపోయాను.

Sponsored