Posted on: 03-07-2025
రాష్ట్రం గిరిజన గురుకులాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు ₹6,500 నుంచి ₹13,000 వరకూ జీతం పెంపు నిర్ణయమైంది. ఇది విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదపడనుందని ప్రభుత్వ నమ్మకం ఉంది