వాహనదారులకు

వాహనదారులకు అలర్ట్.. సర్వీస్ ఛార్జీలు పెంచిన రేవంత్ సర్కార్

Posted on: 30-07-2025

Categories: Politics | Telangana

ద్విచక్ర వాహనాల కొనుగోలుపై సర్వీసు ఛార్జి వాహనం విలువలో 0.5% పెంచగా... కార్లకు 0.1% అయింది. లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్ ఫీజులు రూ. 100 పెరిగాయి. హైపోథికేషన్ తొలగింపు ఛార్జి రూ. 650 నుంచి రూ. 1900కు, వాహన యాజమాన్య బదిలీ ఫీజు రూ. 935 నుంచి రూ. 1805కు పెరిగాయి. ఆర్సీ కాలపరిమితి పునరుద్ధరణ, ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులు కూడా పెరిగాయి. అయితే, రోడ్ టాక్స్, క్వార్టర్లీ టాక్స్‌లో మార్పులేదు.

Sponsored