ఇటు

ఇటు విజయ్ దేవరకొండ, అటు విజయ్ సేతుపతి.. ఈ వారం రిలీజయ్యే సినిమాలివే!

Posted on: 29-07-2025

Categories: Movies

జులై చివరి వారంలో థియేటర్లు, ఓటీటీలు కొత్త సినిమాలతో సందడి చేయనున్నాయి. విజయ్ దేవరకొండ 'కింగ్డమ్‌'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉండగా.. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన 'సార్ మేడమ్' ఆగస్టు నెలకు స్వాగతం పలకడానికి రెడీ అయింది. నితిన్ నటించిన 'తమ్ముడు' చిత్రం నెల తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా.. దాంతో పాటుగా మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో అలరించడానికి వస్తున్నాయి.

Sponsored