వీరమల్లుతో

వీరమల్లుతో హిట్టు కొట్టాకే ఇంటికి రమ్మని మా అమ్మ వార్నింగ్ ఇచ్చారు: జ్యోతికృష్ణ

Posted on: 25-07-2025

Categories: Movies

పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం థియేటర్లలో విడుదలైంది. చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ముగింపు అద్భుతంగా ఉందని, పార్ట్-2 కోసం ఎదురు చూస్తున్నామని చాలామంది ఫోన్ చేసి ప్రశంసించారని జ్యోతికృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారని, కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని కొనియాడారు. సినిమాపై కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఏఎం రత్నం అన్నారు.

Sponsored