నాకు

నాకు ఆ లగ్జరీ లేదు-విజయ్ దేవరకొండ

Posted on: 10-07-2025

Categories: Movies

టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ సంపాదించి, పెద్ద రేంజికి ఎదిగిన అతి కొద్దిమంది హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా సక్సెస్‌లతో ఒక దశలో అతను స్టార్ నుంచి ‘సూపర్ స్టార్’ రేంజికి ఎదుగుతున్నట్లు కనిపించాడు. కానీ తర్వాత తన డౌన్ ఫాల్ మొదలైంది. వరుస డిజాస్టర్లతో ఇబ్బందులు పడ్డాడు. అయినా సరే ఇప్పటికీ విజయ్ క్రేజ్ తక్కువేమీ కాదు.

Sponsored