నోలన్

నోలన్ సినిమా.. ఏడాది ముందే టికెట్ల హాట్ సేల్

Posted on: 19-07-2025

Categories: Movies

ఈ తరంలో బెస్ట్ హాలీవుడ్ డైరెక్టర్ ఎవరు అంటే.. మెజారిటీ చెప్పే పేరు ‘క్రిస్టఫర్ నోలన్’దే. ఒక రకంగా ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ దర్శకుడు అతనే అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భారీగా అభిమాన గణం ఉంది. ఇండియాలో కూడా కాస్టింగ్‌తో సంబంధం లేకుండా నోలన్ పేరు చూసి కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయే ప్రేక్షకులు లక్షల మంది ఉన్నారు. నోలన్ ప్రతి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక వర్గం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Sponsored