రెండో

రెండో పెళ్లికి రెడీ.. గుడ్ న్యూస్ పంచుకున్న రేణు దేశాయ్‌!

Posted on: 08-07-2025

Categories: Movies

ప్రముఖ నటి రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. పూణెకు చెందిన రేణు దేశాయ్ `బద్రి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ సమయంలోనే తన కో-స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు సహజీవనం చేశాక ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే అకీరా నందన్ కు జన్మనిచ్చిన ప‌వ‌న్‌-రేణూల‌కు.. ఆ తర్వాత ఆద్య పుట్టింది. అయితే వ్యక్తిగత విభేదాలతో 2011లో రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చి పవన్ కళ్యాణ్ మరొక వివాహం చేసుకున్నారు.

Sponsored