షూటింగ్‌లో

షూటింగ్‌లో షారుక్ ఖాన్‌కి తీవ్ర గాయాలు? వెంటనే చికిత్స కోసం అమెరికాకి...

Posted on: 19-07-2025

Categories: Movies

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ‘కింగ్’ అనే హిందీ మూవీ షూటింగ్, ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో జరుగుతోంది. ఈ మూవీ షూట్‌లో భాగంగా ఓ యాక్షన్ సీన్ తీస్తున్న సమయంలో షారుక్ ఖాన్‌ గాయపడినట్టు సమాచారం. దీంతో చికిత్స కోసం షారుక్ ఖాన్, ఆకస్మాత్తుగా అమెరికా వెళ్లాడట.షారుక్ ఖాన్‌, కింగ్ మూవీ షూటింగ్‌లో గాయపడ్డారు. దీంతో ఆయన, తన టీమ్‌తో కలిసి ఆకస్మికంగా చికిత్స కోసం అమెరికాకి వెళ్లారు

Sponsored