హిందీ

హిందీ భాషపై వివాదం: అందుకు డిప్యూటీ పవన్ కల్యాణ్ వ్యతిరేకం...జనసేన పార్టీ క్లారిటీ...

Posted on: 15-07-2025

Categories: Politics | Andhra

హిందీ భాషకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కొందరు పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో భిన్నత్వంలో జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన విధానంపై జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Sponsored