ధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్‌కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ఆలోచన చేస్తుంది. విద్యార్థుల ఆధార్ అప్‌డేషన్‌ను స్కూళ్లలోనే దశలవారీగా చేపట్టాలని భావిస్తుంది. రెండు నెలల తర్వాత దశలవారీగా పాఠశాలల ద్వారా పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రారంభించడానికి ప్రాజెక్టను రూపొందిస్తుంది.ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. ఈ ప్రాజెక్ట్ కింద యూఐడీఏఐ ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపుతుంది. వీటిని జిల్లాలోని పాఠశాలల మధ్య రొటేట్ చేస్తారు.

స్కూళ్లలోనే పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్... కొత్త ప్రాజెక్టుకు UIDAI రూపకల్పన...
Posted on: 21-07-2025
Categories:
Politics