లైఫ్‌

లైఫ్‌ అన్నీ నేర్పిస్తుంది.. నేను ఎవరి కోసమో మారను: విజయ్‌ దేవరకొండ

Posted on: 31-07-2025

Categories: Movies

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న 'కింగ్డమ్' చిత్రం గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో విజయ్ మాట్లాడుతూ, వయసు పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ వస్తుందని అన్నారు. సినిమా విడుదల విషయంలో చాలా సంతోషంగా ఉన్నామని, తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మాత్రమే కాదని, గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' అని పేర్కొన్నారు.

Sponsored