సామాన్యులకు

సామాన్యులకు గుడ్ న్యూస్ ..ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు..

Posted on: 21-07-2025

Categories: Politics | Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అంటే సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్స్ ‌తో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ల మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను సీఎం కలెక్టర్స్ కి తెలియజేశారు. అందులో ముఖ్యంగా రేషన్ కార్డులపై పంపిణీపై చర్చ జరిగింది.కొత్త రేషన్ కార్డులను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్‌ కార్డుల పంపిణీ చేయాలని సీఎం కలెక్టర్స్ కు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో రేషన్‌కార్డులు పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగాలి అన్నారు.

Sponsored