కొడాలి

కొడాలి నాని అరెస్టు ప్రచారంపై పోలీసులు ఏమన్నారంటే?

Posted on: 18-06-2025

Categories: Politics

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతాలో అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలను ఏపీ పోలీసులు తోసిపుచ్చారు. అవి నిరాధారమైన వార్తలని తెలిపారు. కాగా కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా నానిని అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ మాజీ మంత్రిపై లుకౌట్ నోటీసులు ఉండటంతో విమానాశ్రయంలోనే అడ్డుకున్నారని వార్తలు వస్తున్నాయి.

Sponsored