రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాన్ని అనుసరించి “పరామెడికల్” అన్న పదం వాడకూడదని, దాని స్థానంలో “అలైడ్ అండ్ హెల్త్‌కేర్” పదజాలాన్ని ప్రామాణికంగా వినియోగించేలా ఉత్తర్వులు జారీ చేసింది . దీనివల్ల ఆరోగ్య రంగంలో పదజాల స్పష్టత పెరుగుతుంది.
Posted on: 05-07-2025