5

5 రోజుల్లో వ‌చ్చింది ఇంతేనా.. ఇక `త‌మ్ముడు` పనైపోయిందా?

Posted on: 10-07-2025

Categories: Movies

గత కొంతకాలం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న యూత్ స్టార్ నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో `తమ్ముడు` అంటూ ప్రేక్షకులను పలకరించాడు. `వకీల్ సాబ్` ఫేమ్‌ వేణు శ్రీరామ్ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ, సౌరభ్ స‌చ‌దేవ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల‌ను పోషించారు. అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది.

Sponsored