అందరికీ ఎస్‌యూవీ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో 2021 అక్టోబర్‌లో ప్రారంభమైన టాటా పంచ్, సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి మార్గదర్శక మోడల్‌గా నిలిచింది. ప్రారంభం నుంచి, ఇది మెట్రో నగరాల సందడిగా ఉండే వీధుల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు వినియోగదారుల విశ్వాసాన్ని పొందింది. ఎంపిక, విశ్వసనీయత, శైలికి ప్రతీకగా నిలిచిన పంచ్, భారతీయ ఆటోమోటివ్ రంగాన్ని ప్రభావితం చేసిన కారుగా ఎదిగింది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్ర సృష్టించింది.

టాటా పంచ్ అరుదైన రికార్డు.. ఇండియాలో నాలుగేళ్లలో 6 లక్షల ఎస్‌యూవీ యూనిట్లు విక్రయం..!
Posted on: 19-07-2025
Categories:
Politics