వైవాహిక జీవితాల్లో విభేదాలు.. విడాకులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. భిన్న ధ్రువాలుగా ఉండే భార్యభర్తల మధ్య విభేదాలు కామనే అయినప్పటికి.. విడాకుల వరకు వెళ్లటం గతంలో తక్కువగా ఉండేది. మారిన కాల పరిస్థితులకు తగ్గట్లు.. విడాకుల కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. విడాకుల కేసుకు సంబంధించిన విచారణ వేళ.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సీక్రెట్ గా రికార్డు చేసినా సాక్ష్యాలే.. విడాకులు ఇవ్వొచ్చన్న సుప్రీం
Posted on: 15-07-2025
Categories:
Politics