దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా QIP పద్ధతి ద్వారా 25 వేల కోట్ల రూపాయలను సేకరించినందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఒక్కో షేర్ కు 811.05 రూపాయలను ఫ్లోర్ ప్రైస్ గా నిర్ణయించింది. ఈ మేరకు స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో బ్యాంకు ఈ విషయాన్ని పేర్కొంది.

జూలై 17వ తేదీ గురువారం, స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే... ఈ స్టాక్స్ పై ఓ లుక్ వేసి ఉంచండి...
Posted on: 17-07-2025
Categories:
Politics