కుబేర

కుబేర సీన్ రిపీట్‌.. ఏపీలోని యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్‌..!

Posted on: 21-07-2025

Categories: Politics | Andhra

తమిళ స్టార్ యాక్టర్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల ఇటీవల తెరకెక్కించిన `కుబేర` చిత్రం ఎంత పెద్ద విషయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప‌ర కోటీశ్వ‌రుడికి, ఒక బిచ్చ‌గాడికి మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామా ఇది. ఈ మూవీలో బ్లాక్ మనీని వైట్ గా మార్చడం కోసం బిచ్చగాళ్ళ పేరిట విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, ఫేక్ కంపెనీలు సృష్టించి భారీ కుంభకోణానికి పాల్పడతారు. అయితే రియల్ లైఫ్ లోనూ కుబేర సీన్ రిపీట్ అయింది

Sponsored