సైనా

సైనా విడాకుల ప్రకటన వేళ.. విదేశాల్లో చిల్‌ అవుతున్న కశ్యప్‌

Posted on: 14-07-2025

Categories: Politics

భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. విడాకుల ప్రకటన వేళ కశ్యప్ తన ఫ్రెండ్స్‌తో విదేశాల్లో చిల్ అవుతున్నారు. నెదర్లాండ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి అవేకెనింగ్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు కశ్యప్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sponsored