నిమిషానికి

నిమిషానికి 700 రౌండ్లు ఫైర్.. ఆర్మీ అమ్ములపొదిలోకి అత్యాధునిక AK203 రైఫిల్

Posted on: 19-07-2025

Categories: Politics

భారత సరిహద్దుల భద్రతను పటిష్టం చేసేందుకు అత్యాధునిక ఏకే-203 రైఫిల్స్ రానున్నాయి. రష్యా సహకారంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీలో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగా అనుకున్న సమయం కంటే ముందే వీటిని సైన్యానికి అందజేయనున్నారు. నిమిషానికి వందల బుల్లెట్లు పేల్చగల ఈ రైఫిల్స్, శత్రువులకు ముచ్చెమటలు పట్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బోర్డర్‌లో పాక్ కవ్వింపులకు దీటైన జవాబు ఇవ్వొచ్చు.

Sponsored