డబ్బుల

డబ్బుల కోసం బాయ్‌ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేసిన యువతి.. 2.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్

Posted on: 30-07-2025

Categories: Politics

బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం కన్న ప్రేమను సైతం మరిచి ఓ యువతి తన ప్రియుడినే కిడ్నాప్ చేయించింది. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. దుబాయ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న లారెన్స్ మెల్విన్‌ను కిడ్నాప్ చేసి, ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కేసును చేధించి లారెన్స్‌ను రక్షించారు. ఈ కిడ్నాప్‌కు ప్రధాన సూత్రధారి మహిమాతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.

Sponsored