ఆరేళ్ల

ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన మోహన్‌లాల్ మూవీ.. ఎక్కడ చూడాలంటే

Posted on: 25-07-2025

Categories: Movies

ఓటీటీలో మరో మలయాళ డబ్బింగ్ చిత్రం సందడి చేస్తోంది. మోహన్‌లాల్ డ్యుయెల్ రోల్‌లో నటించిన 'ఇట్టిమాని: మేడిన్ చైనా'. ఈ సినిమా జూలై 24 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌తో ఓటీటీలో విడుదల కావడం విశేషం. ఈ సినిమా మలయాళ వెర్షన్ ఎప్పటినుంచో అమెజాన్ ప్రైమ్‌లో ఉండగా ఈటీవీ విన్ దీన్ని తెలుగులోకి డబ్ చేసి తాజాగా స్ట్రీమింగ్ చేస్తోంది.

Sponsored