చిరు-అనిల్

చిరు-అనిల్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!

Posted on: 12-07-2025

Categories: Movies

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార ఇందులో హీరోయిన్. విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి బుల్లెట్ ట్రైన్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుంది.

Sponsored