పిచ్

పిచ్ క్యూరేటర్ డబుల్ గేమ్! ఇంగ్లండ్ టీమ్‌తో పిచ్‌పైనే కబుర్లు!! ఏకిపారేస్తున్న నెటిజన్లు

Posted on: 31-07-2025

Categories: Sports

ఇంగ్లండ్-ఇండియా ఐదో టెస్టుకు ముందు ఓవల్ పిచ్ వివాదానికి కేంద్రంగా మారింది. పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్, కోచ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాజాగా, ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలిస్తున్న ఫోటో వైరల్ కావడంతో దుమారం రేగింది. టీమిండియా ప్రాక్టీస్ సమయంలో క్యూరేటర్ నిబంధనలు విధించడంతో గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూరేటర్ తీరుపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, కెప్టెన్ శుభమన్ గిల్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.

Sponsored