పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. గత మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం రేట్లు ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల మార్క్ కిందకు దిగివచ్చింది. ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతాయి. ఇలాంటి తరుణంగా పసిడి ధరలు దిగిరావడం కొనుగోళ్లను మరింత పెంచుతుందని చెప్పవచ్చు.

భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు తులం రేటు ఎంతుందంటే?
Posted on: 28-07-2025
Categories:
Politics