వార్ 2 సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జూ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. హృతిక్-ఎన్టీఆర్ మధ్య పోరాట సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

హృతిక్ రోషన్‌కి గురిపెట్టిన ఎన్టీఆర్.. గుస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఫీస్ట్
Posted on: 25-07-2025
Categories:
Movies