మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఎంపికైందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్. ఈ విషయాన్ని చిత్ర బృందం సీక్రెట్ గా ఉంచినా, మౌని రాయ్ స్వయంగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ లీక్ చేసింది. చిరుతో కలిసి డాన్స్ చేయడం గొప్పగా ఉందని ఆమె తెలిపింది. దీంతో ఈ పాటలో చిరు లుక్ కూడా రివీల్ అయింది.

విశ్వంభర స్పెషల్ సాంగ్ లీక్.. మొత్తం ఇన్‌స్టాలో పెట్టేసిన బ్రహ్మాస్త్ర బ్యూటీ
Posted on: 31-07-2025
Categories:
Movies