బీకేర్

బీకేర్ ఫుల్ కొడకా.. బీకేర్ ఫుల్.. ఈటల నోటి నుంచి ఇలాంటి మాటలా?

Posted on: 21-07-2025

Categories: Politics

తెలుగు రాష్ట్రాల్లో నోరు పారేసుకునే నేతలకు కొదవ లేదు. అలాంటి నేతల జాబితాలో బీజేపీ నేత.. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు టాప్ ఫైవ్ లో ఉంటుంది. ఆయన నోటికి భయపడే నేతలు చాలామందే ఉంటారు. అలాంటి బండి సంజయ్ ను ఉద్దేశించి బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత.. నోరు పారేసుకోవటం అన్నది కనిపించని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని వింటే అవాక్కు అవ్వాల్సిందే. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా ఈటల రియాక్టు అయ్యింది లేదు.

Sponsored