చాలాసార్లు మనకు అనుకోకుండా నగదు అవసరం అవుతుంది.. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే, ఇప్పుడు మీరు ATM కార్డు లేకుండానే ATM మెషీన్ నుండి డబ్బు తీసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్‌లో UPI యాప్ ఉంటే చాలు.ఈ కొత్త సేవ ఏంటి? ప్రస్తుతం, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, పిఎన్‌బి, యూసిఓ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దేశంలోని దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండా ATMల నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

ATM కార్డు లేకుండా డబ్బు విత్‌డ్రా చేయాలా? ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయిపోండి !
Posted on: 22-07-2025
Categories:
Politics