అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు సంచలన ఆరోపణలు చేశారు. యూకేకు పంపిన మృతదేహాలు తమ వారివి కావని డీఎన్ఏ పరీక్షల్లో తేలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వం యూకే అధికారులతో కలిసి పనిచేస్తోందని తెలిపింది. ఆర్థిక సహాయం విషయంలోనూ బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తమతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు