అడ్వాన్స్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కింగ్‌డమ్’ హవా.. విజయ్‌ ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడే

Posted on: 30-07-2025

Categories: Movies

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్ డమ్’ చిత్రం జూలై 31న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తై U/A సర్టిఫికెట్ పొందింది. మంగళవారం మిగిలిన రెండు భాషల సెన్సార్ కూడా పూర్తయింది. బుక్ మై షోలో ఇప్పటికే లక్ష టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలో ప్రీమియర్ షోస్ లేకుండానే 31వ తేదీకి బుకింగ్స్ ఓపెన్ చేశారు. .

Sponsored