ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అందుకున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ని చిరంజీవి హీరోగా సినిమాగా తీయాలని ప్రయత్నించిన వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీ దత్.. అయితే ఫ్యాన్స్‌ని నచ్చదంటూ రిజెక్ట్ చేసిన మెగాస్టార్నటన మీద ఇష్టంతో సినిమాల్లోకి వచ్చిన చాలా మంది, ఆ తర్వాత అభిమానుల కోసమే సినిమాలు చేసే పరిస్థితికి దిగజారిపోయారు. ఇలాంటి సీన్లు చేస్తే, నా ఫ్యాన్స్ ఒప్పుకోరు, ఇలాంటి స్కిప్ట్‌లో నటిస్తే అభిమానులు తట్టుకోరని గిరి గీసుకుని, సినిమాలు చేస్తున్న హీరోలు, తెలుగులో చాలా మందే ఉన్నారు

చిరంజీవిని ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డా! ఫ్యాన్స్ ఒప్పుకోరని రిజెక్ట్ చేశాడు.. ఇప్పుడు గ్లోబల్ సక్సెస్..
Posted on: 19-07-2025
Categories:
Movies