ఏపీ

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం...మరికాసేపట్లో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి...అరెస్ట్‌పై ఉత్కంఠ

Posted on: 19-07-2025

Categories: Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడకు బయలుదేరారు. ఇకపోతే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు.

Sponsored