క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. అయితే విజువల్స్ మాత్రం అంతగా మెప్పించలేకపోయాయని చెబుతున్నారు. సెకండాఫ్ లో కొన్ని చోట్ల సో సో మూమెంట్స్ విసుగు పుట్టిస్తాయి. ఇక ఫైనల్ గా హరిహర వీరమల్లు సూపర్ హిట్ అని పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటంటే.. యాంటీ ఫ్యాన్స్‌తో పాటు వైసీపీ మద్దతుదారులు మాత్రం సినిమా ఫ్లాప్ అని ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు సినిమా విశ్లేషకులు హరిహర వీరమల్లు ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని పాజిటివ్ గా రివ్యూలు ఇస్తున్నారు.