ఏపీలో

ఏపీలో మహిళలకు తీపికబురు.. ఉచితంగా కుట్టు మిషన్లు.. మంత్రి కీలక ప్రకటన

Posted on: 23-07-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఏఐ సాయంతో హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ మంత్రి ఎస్. సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఆదరణ 3.0 పథకం కింద లబ్ధిదారులకు అధునాతనమైన పరికరాలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు త్వరలోనే కుట్టుమిషన్లు అందించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు

Sponsored