కొడుకు

కొడుకు చేసిన పనికి సేతుపతి క్షమాపణ

Posted on: 08-07-2025

Categories: Movies

గత దశాబ్ద కాలంలో దక్షిణాది నుంచి మేటి నటుడిగా ఎదిగిన వ్యక్తి.. విజయ్ సేతుపతి. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు పాపులారిటీ ఉంది. ఒక ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కుపోకుండా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా భిన్న పాత్రలు చేస్తుంటాడు సేతుపతి. ఈ మోస్ట్ వాంటెడ్ నటుడు ఇప్పుడు పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి కూడా ఇప్పుడు హీరో అయిపోయాడు. అతను లీడ్ రోల్ చేసిన ‘ఫోనిక్స్’ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sponsored