మహిళలకు

మహిళలకు శుభవార్త.. 24 వరకూ ప్రయోజనాలు.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

Posted on: 19-07-2025

Categories: Politics | Telangana

తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఈ నెల 24వ తేదీ వరకు.. అంటే.. మరో వారం పాటు పొడిగించాలని నిర్ణయించింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం రూపొందిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంత్రుల బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో సంబరాలు పూర్తి కాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తితో ఈ పొడిగింపు జరిగింది.

Sponsored