ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ రవి వేమూరు!

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ రవి వేమూరు!

Posted on: 02-07-2025

Categories: Andhra | Nri

ఆంధ్ర ప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) ఛైర్మన్ గా డా.రవి వేమూరు మరోసారి నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా సీఎం చంద్రబాబు నియమించారు. ఏపీ ఎన్నార్టీ వ్యవహారాలు, సేవలు, పెట్టుబడులు/అధ్యక్షులు గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించింది. 2014-19 మధ్య ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా పనిచేసి విశేష సేవలందించిన రవి వేమూరుకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశమిచ్చారు.

Sponsored