ఒక టీమిండియా ప్లేయర్ అందరి మనస్సులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ అతడి పోరాటానికి తలవంచింది. అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.క ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించినప్పటికీ.. ఒక టీమిండియా ప్లేయర్ అందరి మనస్సులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ అతడి పోరాటానికి తలవంచింది. అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.స్టార్ బ్యటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టిన వేళ.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ లాంటి ప్లేయర్లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరితే జడేజా మాత్రం ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. నితీశ్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్‌లతో కలిసి జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నం చేశాడు

టీమిండియా ఓడినా.. అతడి ముందు తలవంచిన ఇంగ్లండ్.. దాదాపుగా గెలిపించేశాడు
Posted on: 15-07-2025
Categories:
Sports