అంతరిక్షంలో

అంతరిక్షంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేసిన ప్రయోగాలు ఇవే!

Posted on: 17-07-2025

Categories: Politics

అంతర్జాతీయ అంతరిక్ష కేద్రానికి యాక్సియం-4 మిషన్‌లో భాగంగా వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల సహా మరో ముగ్గురు వ్యోమగాములు క్షేమంగా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. రోదసిలో 18 రోజుల పాటు శుభాంశు శుక్లా బృందం పలు ప్రయోగాలు చేశారు.అంతరిక్ష కేంద్రంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మైక్రో ఆల్గీ ప్రాజెక్టుపై కీలక ప్రయోగాలు నిర్వహించినట్లు యాక్సియాం స్పేస్ సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష మిషన్ల కోసం ఆహారం, ఆక్సిజన్, బయో ఇంధనాల ఉత్పత్తికి మైక్రో ఆల్గీ కీలకంగా మారనుందని తెలిపింది.

Sponsored